India vs New Zealand 1 st T20 : For me, the match-up I am interested to see is how Virat Kohli deals with New Zealand seamers in his first 10-20 balls says New Zealand coach Mike Hesson
#IndiavsNewZealand1stT20
#INDVSNZ
#indvsnz
#ViratKohli
#MikeHesson
#RohitSharma
#livecricketscore
#cricketnews

భారత్‌లో టీమిండియా ఎంత పటిష్టంగా ఉంటుందో.. న్యూజిలాండ్‌లో కివీస్ కూడా అంతే బలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు అని కివీస్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ అంటున్నాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రసవసత్తర పోరు ఖాయం అని జోస్యం చెప్పాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతి పెద్ద చాలెంజ్ అని హెస్సన్ అభిప్రాయపడ్డాడు.